అరకు పర్యటనలో, ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి నీ కలిసిన బీజేపీ నేతలు .
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.19:
అరకు పర్యటనకు విచ్చేసిన ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మతి ప్రవతి పరిదా ను అల్లూరి జిల్లా బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలసి శాలువా తో సన్మానం చేసి ఆహ్వానం పలికారు,ఈ సందర్బంగా ఉప ముఖ్య మంత్రి సుంకర మెట్ట కర్ర వంతెన, అరకు గిరిజన మ్యూజియం, గిరి గ్రామ దర్శిని, కాపీ మ్యూజియం సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమం లో బీజేపీ అరకు మండల అధ్యక్షులు స్వాభి రామ్ చందర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మినుముల గోపాల పాత్రుడు,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వంతల దేవ దాసు, అరకు అసెంబ్లీ కో కన్వినర్ శెట్టి రాజు, యువ మోర్చా మండల నాయకులు కొర్ర దేవా, కిల్లో మోహన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App