
గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని బృందావన్ గార్డెన్స్ నందు గల NTR క్రీడా ప్రాంగణం నందు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలోని సరదాగా కాసేపు డాన్స్ చేస్తున్న నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు,ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా,మద్దాలి గిరిధర్ ఈ కార్యక్రమంలో MP అయోధ్య రామిరెడ్డి,రాష్ట్ర మంత్రి విడదల రజనీ,MLC లేళ్ళ అప్పిరెడ్డి,జిల్లా కలెక్టర్ యం.వేణు గోపాలరెడ్డి పాల్గొన్నారు Dt:14-1-2024
