
Trinethram News : భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది.
జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్ ఈ.హింటన్ కు ఈ పురస్కారం అందుకోనున్నారు
స్టాక్ హోమ్‌లో ఉన్న కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్ లోని నోబెల్ బృందం బౌతికశాస్త్రం లో సేవలకు గానూ ఈ పురస్కారాలను ప్రకటించింది. గతేడాది (2023) ఈ పురస్కారం ముగ్గురిని వరించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
