TELANGANA

Competition between Sisters : దేవరకొండ మున్సిపల్ ఎన్నికల బరిలో అక్కాచెల్లెళ్ళు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 04, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపల్ ఎన్నికల బరిలో అక్కాచెల్లెళ్ల పోటీ ఆసక్తికరంగా మారింది.

20వ వార్డు నుంచి అక్క కొండ్ర మల్లేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండగా, ఐదో వార్డు నుంచి సోదరి జక్కుల రాజేశ్వరి బి ఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.
గతంలో రాజేశ్వరి కౌన్సిలర్ గా విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వుడ్ గా కేటాయించడంతో ఈసారి మహిళా అభ్యర్థుల నుండి పోటీ తీవ్రంగా మారింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sisters in the fray for Devarakonda Municipal Elections

You cannot copy content of this page