Trinethram News : అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి, రూమ్‌మేట్ చేతిలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ యువతి నిఖిత మృతదేహం శుక్రవారం నగరానికి చేరుకుంది.
నిఖితను హత్య చేసిన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ, హత్య చేసి ఇండియాకు తిరిగొచ్చినట్లు సమాచారం. డిసెంబర్ 31న అపార్ట్‌మెంట్‌కి వెళ్లి, అదే రోజు నిఖితను కత్తితో పొడిచి చంపినట్లు అనుమానిస్తున్నారు.
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకే నిఖితను హత్య చేసినట్లు తెలుస్తోంది…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


