Murder : హైదరాబాద్‌లో మరో దారుణ హత్య

TRINETHRAM NEWS

Trinethram News : యువకుడిని వెంబడించి, నడిరోడ్డుపై కత్తులతో నరికి హతమార్చిన దుండగులు… కామాటిపుర పీఎస్ పరిధిలోని దేవి బాగ్ వద్ద అరవింద్ ఘోస్లే(30) అనే యువకుడిని వెంబడించి కత్తులతో నరికి చంపిన దుండగులు

మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another brutal murder in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top