జగిత్యాల జిల్లా 28 జూలై : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం)ఎన్ హెచ్ ఎం.ఐ.డి.కార్డ్స్ జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జగిత్యాల జిల్లా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు వెన్న మహేష్ చేతుల మీదగా జనగాం జిల్లా ఉద్యోగులకు ఏఐటీయూసీ గుర్తింపు కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , మరియు జనగాం జిల్లా సభ్యులు కవిత, పద్మ, రాధ, హరిత ,మంజుల, వాణి మరియు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


