త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సుపరిపాలనలో ప్రజలతో ఏకదాటిగా సుపరిపాలన కార్యక్రమం నిర్వహిస్తున్న అయితా బత్తుల ఆనందరావు అల్లవరం మండలం, తూర్పులంక గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, డీసీఎంస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, మాజీ ఎంపీపీ, బొర్రా ఈశ్వరరావు, దేవగుప్తం సొసైటీ అధ్యక్షులు వేగిరాజు వెంకటరాజు, అల్లవరం డీసీ చైర్మన్ దాట్ల గోపిరాజు, పచ్చిమాల ఏడుకొండలు, మంథా ఫణి, కొల్లు విష్ణుమూర్తి, యాళ్ళ కాసుబాబు, కడలి శ్రీనివాసరావు, జల్లి దొరబాబు, బొంతు ఉదయకుమార్, కడలి కాళిదాసు, కడలి దుర్గావరలక్ష్మి, మంతెన సురేష్ రాజు, అల్లూరి గోపాలకృష్ణంరాజు, పోతుల నాగరాజు, వడ్డీ సుభాషిణి, కాండ్రేగుల వాణి అచ్యుతం, మూతబత్తుల రామంబాబు, మామిడిశెట్టి శ్రీరామ్, బళ్ల సత్యనారాయణ, వాసర్ల అప్పారావు, రాయుడు రాంబాబు, కాకిలేటి సూరిబాబు, ఇసకోను సాంబ, గెడ్డదా శ్రీను, పోతుల అప్పారావు, గుబ్బల నాగేశ్వరరావు, కడలి రామకృష్ణ శెట్టి, సాధనాల గోవిందరాజు, గుమ్మడి సూర్యప్రకాష్ రావు, వేగిరాజు శ్రీనివాసరావు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
అల్లవరం మండలం, తూర్పులంక గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, డీసీఎంస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, మాజీ ఎంపీపీ, బొర్రా ఈశ్వరరావు, దేవగుప్తం సొసైటీ అధ్యక్షులు వేగిరాజు వెంకటరాజు, అల్లవరం డీసీ చైర్మన్ దాట్ల గోపిరాజు, పచ్చిమాల ఏడుకొండలు, మంథా ఫణి, కొల్లు విష్ణుమూర్తి, యాళ్ళ కాసుబాబు, కడలి శ్రీనివాసరావు, జల్లి దొరబాబు, బొంతు ఉదయకుమార్, కడలి కాళిదాసు, కడలి దుర్గావరలక్ష్మి, మంతెన సురేష్ రాజు, అల్లూరి గోపాలకృష్ణంరాజు, పోతుల నాగరాజు, వడ్డీ సుభాషిణి, కాండ్రేగుల వాణి అచ్యుతం, మూతబత్తుల రామంబాబు, మామిడిశెట్టి శ్రీరామ్, బళ్ల సత్యనారాయణ, వాసర్ల అప్పారావు, రాయుడు రాంబాబు, కాకిలేటి సూరిబాబు, ఇసకోను సాంబ, గెడ్డదా శ్రీను, పోతుల అప్పారావు, గుబ్బల నాగేశ్వరరావు, కడలి రామకృష్ణ శెట్టి, సాధనాల గోవిందరాజు, గుమ్మడి సూర్యప్రకాష్ రావు, వేగిరాజు శ్రీనివాసరావు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


