జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 01 at 1.45.25 PM

TRINETHRAM NEWS

దుబాయ్ కళ్లు చెదిరేలా న్యూ ఇయర్ వేడుకలు

దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుర్జ్ ఖలీఫా భవనం నుంచి వెల్లువెత్తిన బాణసంచా కళ్లు చెదిరే స్థాయిలో కనువిందు చేసింది. దీంతో పాటు లేజర్ లైట్ షోను కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page