TRINETHRAM NEWS

Trinethram News : నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు .. రిజిస్ట్రేషన్లకు వెయిటింగ్ లేకుండా ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే సదుపాయం

ఉ.10 గంటలకు ప్రారంభించనున్న మంత్రి అనగాని .. తొలి విడతగా 26జిల్లాలో స్లాట్ బుకింగ్ విధానం అమలు .. మిగిలిన కార్యాలయాల్లో ఈనెలాఖరులోగా అమలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New policy in AP Sub-Registrar