సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
New Pensions

New Pensions : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 26 ; రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కింద కొత్తగా మూడు లక్షల పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడతలో వితంతువులు, వృద్ధులకు ఇవ్వనుంది. వచ్చే నెల అనగా సెప్టెంబరు రెండవ వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ జరగనుంది.

అక్టోబర్ నుంచి పింఛన్ల పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల తొలి వారంలో దీనిపై ప్రకటన ఉండొచ్చని సమాచారం. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 1.50 వితంతువులను అర్హులుగా గుర్తించినట్లు పేర్కొంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page