జూలై 23, 2026
TRINETHRAM NEWS
New government formed in Kerala

New Government : త్రినేత్రం న్యూస్ : ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం. వీడీ సతీశన్‌తో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ ఆర్లేకర్‌. తిరువనంతపురంలోని సెంట్రల్‌ స్టేడియంలో కార్యక్రమం. హాజరైన ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్‌, భట్టి, కేసీ వేణుగోపాల్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, మాజీ సీఎం విజయన్‌.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page