Trinethram News : పెద్దపల్లి జిల్లా:నవంబర్ 22 : జానపద ప్రముఖ సింగర్ మంగ్లీ పాడిన కొత్త పాట బాయిలోనే బల్లి పలికే నెట్టింట వైరల్ అవుతుంది వారం రోజుల క్రితం ప్రోమో విడుదల కాగా ఇప్పుడు ఫుల్ సాంగ్ విడుదల చేశారు.
మంగ్లీ,నాగవ్వ,ల కాంబినేషన్లో వచ్చిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది, కమల్ ఇస్లావత్ సాహిత్యానికి సురేష్ బొబ్బిలి సంగీతం అదిరిపోయింది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


