TELANGANA

Married Woman Dies : నిర్లక్ష్యం.. వివాహిత మృతి

TRINETHRAM NEWS

కృష్ణాజిల్లా : ఫిబ్రవరి : నాలుగు : (త్రినేత్రం న్యూస్ ); ఈ జిల్లా , కొయ్యూరు గ్రామానికి చెందిన పరేసే ఏసుబాబు భార్య అరవింద (ముప్పై ఐదు) ను నాలుగు నెలల క్రితం తమ ఇంటి పరిసరాల్లో ఉండే ఒక చిన్న కుక్క కరిసింది. పెంపుడు కుక్కే కదా అని ఆమె టీటీ ఇంజక్షన్ మాత్రమే చేయించుకున్నది.

అనుకోకుండా నాలుగు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Neglect.. Married woman dies

You cannot copy content of this page