నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు అనారోగ్యం పేదరికo కారణం గా 6016 రూపాయలు ఆడపడచు కట్నం అందించి గొప్ప మనసు చాటుకున్న నీడ సభ్యులు నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్.
స్థానిక రమేష్ నగర్ కి చెందిన కూరపాటి స్వరూప కి కూతురు ఉంది.వీరి అనారోగ్యం పేదరికo కారణం గా కూతురి అక్షయ కట్నం ఇవ్వలేక పెళ్లి చేయలేని పరిస్థితి వారి చుట్టాల అబ్బాయి గొప్ప మనసుతో అన్ని ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్నాడు.. నోవా 7 తేదీన పెండ్లి కనీసం రవాణా చార్జీలు కూడా లేని పరిస్థితి లో విషయం తెలుసుకున్న నీడ సభ్యులు గొప్ప మనసుతో 6016 రూపాయలు పోగు చేసి నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ చేతుల మీదిగా అందించారు.. సహాయం చేసిన వారిలో ఆడపిల్ల పెళ్లి కి సహాయం చేసిన దాతలు
తోట రమేష్ 200-00
రంగనాతం సాయి కుమార్ 2000-000
పడాల శ్రీనివాస్ 500-00
సిరిపురం రాజేష్ 1000-00
భారతి రమాకా 500-00
దొంతుల బాలకృష్ణ 300-00
పెండ్లి రమణ రెడ్డి 500-00 చి: దొంతుల మహీర ప్రీతం 516-00
పోరండ్ల రమేష్ 200-00
చి: పల్లెర్ల హిమన్ష్ గౌడ్ 300-00 రూపాయలు అందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


