Mon. Mar 9th, 2026

NCET 2026 : ఐటీఈపీ కోర్సుల్లో ప్రవేశాలకు NCET 2026 నోటిఫికేషన్ విడుదల

TRINETHRAM NEWS

Trinethram News : Feb 13, 2026, దేశవ్యాప్తంగా 64 విద్యా సంస్థల్లో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET) 2026 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

ఈ ఏడాది 6 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. NCET 2026 ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో 13 భాషల్లో జరుగుతుంది.

12వ తరగతి ఉత్తీర్ణులైన లేదా చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఫిబ్రవరి 12, 2026 నుంచి మార్చి 10, 2026 వరకు స్వీకరిస్తారు. పరీక్ష ఏప్రిల్ 7, 2026న నిర్వహించబడుతుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NCET 2026 Notification Released

Related Post

You cannot copy content of this page