TRINETHRAM NEWS

నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే వేడుకలు..

Trinethram News : విశాఖ : నేవీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు..

సాయంత్రం 4.15కి ఆర్కే బీచ్‌ చేరుకోనున్న చంద్రబాబు దంపతులు..

సందర్శకుల కోసం బీచ్‌రోడ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App