
Trinethram News : రాష్ర్ట ప్రభుత్వం హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాలలో ఉన్న అటవీ ప్రాంతాన్ని వేలం వేసే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలి.. ఆందోళనలో అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేసీ హుందాగా వ్యవహరించాలి…అభివృద్ధి కోసం అడవులను నరకొద్దు!వృక్ష సంపద నాశనమైతే, భవిష్యత్ తరాలకు జీవనం ప్రమాదంలో పడుతుంది. నేడు అభివృద్ధి పేరుతో ఊహించని స్థాయిలో వృక్షాలను నరికివేయడం హేయమైన చర్య ,అభివృద్ధి అర్థవంతమైనది కావాలంటే ప్రకృతిని రక్షించడం తప్పనిసరి.
సన్నీ కుమార్ రాపాక – సామాజిక వేత్త, వ్యవస్థాపక అధ్యక్షులు అక్షిత ఫౌండేషన్..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
