National Mala Mahanadu is a part of Bharat Bandh called by Anti-SC Categorization Struggle Committee
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఏర్పాటును నిరసిస్తూ చౌరస్తా లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ జాతీయ మాల మహానాడు అధ్యక్షులు మాలే మధు మాట్లాడుతూ ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించి దళితులను బలహీనపరుస్తున్నారని అన్నారు పేరుతో దళితులను అన్యాయం చేస్తున్నారన్నారు ముఖ్య సలహాదారులు ఎరుకల లక్ష్మణరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని అన్నారు దళితులను గ్రూపులుగా వర్గీకరించి వారి ఐక్యతను బలహీనపరిచి రాజ్యాధికారానికి దూరంగా ఉంచుతున్నామన్నారు సామాజిక న్యాయానికి రాజ్యాంగానికి విరుద్ధమన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పిట్టల వెంకటేష్ కార్పొరేషన్ అధ్యక్షులు మాలే మధు ప్రధాన కార్యదర్శి నంది నాగేశ్వరరావు ఎరుకల లింగమూర్తి నూకాలమండయ్య దాసరి రామస్వామి దాసరి రమేష్ దాసరి కృష్ణయ్య దిగుట్ల మల్లయ్య మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఎరుకల రాజకిషోర్ దీపక్ సుధీర్ మరియు ఎరుకల నాగరాజు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App