జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 21 at 18.12.31

TRINETHRAM NEWS

Minister Duddilla Sridhar Babu visited the family of former Nagepalli Sarpanch Thigala Sammaiah.

రామగిరి మండలం
నాగేపల్లి మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ
కీర్తిశేషులు తీగల మల్లక్క నివాళులర్పించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ

రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య తల్లి కీర్తిశేషులు తీగల మల్లక్క ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఐటి& పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య పాల్గొన్నారు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు తొట్ల తిరుపతి యాదవ్ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్ల శ్రీనివాస్ ఎల్ల రాముర్తి కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, శ్రీధర్ బాబు అభిమానులు, సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Duddilla Sridhar Babu visited the family of former Nagepalli Sarpanch Thigala Sammaiah.

You cannot copy content of this page