
National Educational Institution : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 28 ; రాష్ట్ర రాజధాని అమరావతిలో మరో జాతీయ విద్యా సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమ మైంది. యన్ ఐ ఈ ఎల్ ఐటీ నేతృత్వంలో రూపాయలు 730 కోట్లతో దేశంలోనే తొలి క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇందులో భాగంగా వచ్చేనెల అనగా సెప్టెంబరు 13 వ తేదీ నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో సంబంధించిన తరగతులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా 8.5 ఎకరాల్లో యన్ ఐ ఈ ఎల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ఏపీ సి ఆర్ డి ఏ ఆమోదం తెలిపింది. క్వాంటమ్ టెక్నాలజీ కృత్రిమ మేధ రంగాల్లో విద్యా పరిశోధనలకు ఈ సంస్థ కీలక కేంద్రంగా మారనుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe