సెప్టెంబర్ 5, 2026
TRINETHRAM NEWS
CM Chandrababu

CM Chandrababu : త్రినేత్రం న్యూస్ : అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధం..! నేడు సీడ్ యాక్సిస్ రోడ్డు రెండో దశను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలువనున్న ఇ -3 సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభం. 21.77 కి.మీ రహదారి నిర్మాణానికి రూ.1,519 కోట్ల వ్యయం. 60 మీటర్ల వెడల్పుతో మూడు దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్ లో 9 లైన్ల రహదారి.

ఇ -3 విజయవాడ – మంగళగిరి హైవేతో అనుసంధానించేందుకు బకింగ్ హామ్ కెనాల్ పై 478 మీ. పొడవున స్టీల్ బ్రిడ్జి నిర్మాణం. రూ.82 కోట్లతో బకింగ్ హామ్ కెనాల్ పై నాలుగు వరుస స్టీల్ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకొని నిర్మించిన తొమ్మిది టవర్లలోని 216 క్వార్టర్ల పనులు పూర్తి. నేడు సీఎం చంద్రబాబుకు తాళాలు సమర్పించనున్న సిఆర్డిఏ.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page