National Constitution Day : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) నవంబర్ 26 త్రినేత్రం న్యూస్. డిండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నాడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను కళాశాలవిధ్యార్థులతో ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయించారు.
ప్రిన్సిపాల్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం లోనే భారత రాజ్యాంగం అతిపెద్దదని , ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డా, బీ ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన2 యేళ్ళ 11 నెలల 18 రోజులు లిఖించారని అన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Constitution Day at Govt Junior College

You cannot copy content of this page

Scroll to Top