TRINETHRAM NEWS

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లో*యర్రగొండపాలెంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు విద్యార్థినులకు నోట్ బుక్స్ పంపిణి చేసిన ఎరిక్షన్ బాబు
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గ..

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం, సాంఘిక సంక్షేమ బాలికల కాలేజీ వసతి గృహం, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం, ప్రభుత్వ బాలికల మిని గురుకుల పాఠశాలలో నారా లోకేష్ కి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులకు నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్ మరియు నోట్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. సుమారు 4,000 పుస్తకాలు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో అధికారులు, పాఠశాల సిబ్బంది, టీడీపీ బాబు జన్మదిన సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం, సాంఘిక సంక్షేమ బాలికల కాలేజీ వసతి గృహం, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం, ప్రభుత్వ బాలికల మిని గురుకుల పాఠశాలలో నారా లోకేష్ కి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులకు నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్ మరియు నోట్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. సుమారు 4,000 పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, పాఠశాల సిబ్బంది, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App