WhatsApp Image 2024 01 26 at 1.07.04 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 26 at 1.07.04 PM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మిఠాయిలు పంచి భద్రతా సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.

You cannot copy content of this page