TRINETHRAM NEWS

నిజం గెలవాలి కార్యక్రమం కోసం గన్నవరం చేరుకున్న నారా భువనేశ్వరి

విమానం ల్యాండయ్యే ముందు ఆందోళనకర పరిస్థితులు

ల్యాండింగ్ గేర్ తెరుచుకోకపోవడంతో బయటికి రాని వీల్

విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లిన పైలెట్

వీల్ తెరుచుకోవడంతో సురక్షితంగా ల్యాండింగ్