జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 24 at 9.57.41 AM

TRINETHRAM NEWS

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని

Trinethram News : Andhra Pradesh : విచారణకు హాజరు కావాలంటూ తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్

రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్న పేర్ని నాని

నోటీసులు రద్దు చేసి అరెస్ట్ నుంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన పేర్ని నాని

రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు కుమారుడిపై కేసు నమోదు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page