Nandamuri Balakrishna : అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్

TRINETHRAM NEWS

Trinethram News : వైఎస్ జగన్‍ను సైకో అన్న ఎమ్మెల్యే బాలకృష్ణ.. గతంలో జగన్ ఇంటి దగ్గర చిరంజీవి గట్టిగా మాట్లాడారని అన్నారు.. సైకోగాడిని ఇండస్ట్రీ కలవడానికి వెళ్లినప్పుడు.. చిరంజీవిగారు గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారు అనడం అబద్ధం.. అక్కడ గట్టిగా ఎవరూ అడగలేదు. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ ను కలవమన్నారు.. చిరంజీవి గట్టిగా అడగడం వల్లే వచ్చాడట.. అలా ఎవరూ అడగలేదు.. ఫిలిం డెవలప్మెంట్ లిస్ట్ తయారు చేయమని ఓ ఇన్విటేషన్ నాకు వచ్చింది…అందులో నా పేరు తొమ్మిదో ప్లేస్‍లో వేశారు.. నా పేరు తొమ్మిదో ప్లేస్‍లో వేసిందెవరని మంత్రి కందులను అడిగా..మర్యాద ఇవ్వరా? ఏంటింది..? : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nandamuri Balakrishna's hot comments

You cannot copy content of this page

Scroll to Top