Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు

TRINETHRAM NEWS

Trinethram News : తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు, కొండా సురేఖపై పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్… ఈ పిటిషన్ విచారిస్తూ, కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి

ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 5వ తేదీ, 2026 సంవత్సరం లోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు అవ్వాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి పోలీసులు ఆమెను కోర్టులో హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసిన నాంపల్లి కోర్టు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nampally court issued non-bailable warrant against Minister Konda Surekha

You cannot copy content of this page

Scroll to Top