My Lokadalat : తెలంగాణ ఉన్నత న్యాయస్థానము ఆదేశాలతో నవంబర్ 15 నా ప్రతేక లోకాదాలత్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : .వికారాబాద్ జిల్లా కోర్ట్ ఆవరణలో మీడియా సమావేశ్యం లొ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశానుసారం పతేక లొకదాలత్ నిర్వహించడం జరుగుతున్నాదని వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గల నాలుగు నియోజక వర్గాలలో గల వికారాబాద్ పరిగి తాండూర్ కొడంగల్ కోర్ట్ లలో ఈనెల 15 వా తేదీన నిర్వహిస్తున్నాము ఇందులో రాజి పడదగ్గ కేసులు రాజి పడవచ్చు . ఇందులో ముక్యంగా కుటుంబ తాగదలా కేసులు భార్య భర్తల కేసులు చెక్ బౌన్స్ కేసులు రజిపదదగ్గ భూముల కేసులు ఇట్లాంటి వాణ్ణి కేసులు కోర్ట్ లొ చాలారోజులుగా పెండింగ్ లొ ఉండకుండా రాజి పదాలనుకున్న వాళ్ళు కోర్ట్ లొ రాజి పడవచ్చు అదేవిదంగా మధ్యవర్తిత్వం అనేవిధానము కూడా కోర్ట్ లొ ఏర్పాటు చెయ్యడము జరిగింది మీడియేషన్.

సెంటర్ కూడా జిల్లా కోర్ట్ లొ ఏర్పాటు చెయ్యడము జరిగినది ఈ మీడియటర్స్ కి తెలంగాణ ఉన్నత న్యాయస్థానము ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఒక కేసులో ఇద్దరి మధ్యలో రాజి కుదిరే విదంగా ఇద్దరికీ తప్పు ఒప్పులు చూయిస్తూ రెండు పార్టీలు రజిపడేలా కృషి చేస్తారు అన్నారు ఇందులో రాజిపడినట్లు అయినట్లు అయితే ఇద్దరు గే లిసినట్లు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ద్వారా ఎవరైతే పేదవారు ఉండి కేసులకి ఖర్చు పెట్టుకునే స్తోమత లేక న్యాయవాదిని పెట్టుకోలేరో అట్లాంటి వారికి జిల్లా న్యాయసేవ ద్వారా ఉచితంగా న్యాయవాదీని ఏర్పాటు చేస్తారు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు
ఈకార్యక్రమంలో. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రెటరి మరియు సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు పాలుగోన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

My Lokadalat will be held on November 15

You cannot copy content of this page

Scroll to Top