
Murali Injured : త్రినేత్రం న్యూస్ : విషయం తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మాజీ హోంమంత్రి తానేటి వనిత , రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, రాజనగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, గోపాలపురం మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ గూడూరు శ్రీనివాస్ ఈరోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మింది నాగేంద్ర, డబ్బింగ్ రమేష్,కొప్పునీడి రాజమౌళి, కంఠమణి రమేష్, ఉప్పులూరు సూరిబాబు, ఓదురి రామకృష్ణ,,కల్లూరి చైతన్య, దొడ్డి సతీష్ కుమార్, రీసు సతీష్, ర్యాలీ సోము, తాతపూడి బంగారయ్య తదితరులు పాల్గోన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe