
Mahatma Gandhi Jayanti : త్రినేత్రం న్యూస్ : నేడు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు…
ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోం మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత, రాజానగరం మాజీ శాసనసభ్యులు యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి, నక్కా రాజబాబు,గిరజాల బాబు,తాడాల చక్రవర్తి,అంగాఢ సత్యప్రియ,రుఖియా సయ్యద్,దేవులపల్లి సరిత వెలగల కళ్యాణి రెడ్డి, వాసంశెట్టి శ్రీను,కొల్లి నాని,వైఎస్ కుమార్,జాల సత్యనారాయణ,ఇమామ్ బాబ్జి, బీదం రాజు,చోళ్లంగి సత్యగిరి,దాసరి ధర్మ, కోటిపల్లి రవి,చిలుకూరి రామకృష్ణ,పుచ్చా గోవింద్ రెడ్డి,మీగడ గంగాధర్,రూంకాని రవి,గెడ్డం శ్రీను,పుచ్చా ప్రసన్న కుమార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe