
Devi Sarannavaratri Celebrations : త్రినేత్రం న్యూస్ : విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా, అక్టోబర్ 16న మూలా నక్షత్రం సందర్భంగా మహాలక్ష్మి/సరస్వతి దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 20న రాజరాజేశ్వరి దేవి అలంకారంతో పాటు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe