Trinethram News : Feb 13, 2026, తెలంగాణ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియం ప్రారంభమైంది. మొదటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత బ్యాలెట్ ఓట్లను కౌంట్ చేస్తారు. మొదటి రౌండ్ ఫలితం రావడానికి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
మధ్యాహ్నానానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల బయట వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

