
డిండి (గుండ్ల పల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ముదిగొండ ఎల్లేష్, భాగ్యశ్రీ గార్లు వావిల్ కోల్ పోస్టాఫీసు లో పని చేస్తున్న. వెంకటేష్ స్టేట్ క్రికెట్ టీం లో సెలెక్ట్ అయిన సందర్భంగా క్రికెట్ కిట్ అందజేశారు.
ఈ సందర్భంగా ముదిగొండ ఎల్లేష్ దంపతులు మాట్లాడుతూ క్రికెట్ క్రీడలో యువత పట్టుదలతో ఆడాలని అన్నారు.
వావిల్ కోల్ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసిన వెంకటేష్ స్టేట్ క్రికెట్ టీం లో సెలెక్ట్ కావడం ఆనందంగా ఉందని అన్నారు.
చిన్నతనంలో వెంకటేష్ చాలా చురుకుగా క్రికెట్ ఆడుతున్న సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఈ సందర్భంగా వారు అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
