భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ను కలిసిన రేగొండ మండల ఎంపీటీసీ లు

TRINETHRAM NEWS

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ను కలిసిన రేగొండ మండల ఎంపీటీసీ లు

రేగొండ మండల ఎంపీపీ పున్నం లక్ష్మి పై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం పెట్టగా దానిని ఆమోదించిన రిటర్నింగ్ అధికారి (ఆర్ డి ఓ), నూతన ఎంపీపీ ఎంపికై నేడు నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత జరగాల్సిన ఎన్నికను వాయిదా వేయగా, ఈ ప్రక్రియ పై వివరణ కోరుతూ భూపాలపల్లి జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి గారి అధ్యక్షతన, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గారిని కలిసి వినతి పత్రం అందజేసిన రేగొండ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీటీసీలు..

ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారు కలెక్టర్ గారిని వివరణ కోరి, వెంటనే మరో తేదీ ఇవ్వాలని, ఎన్నిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కోరారు……

You cannot copy content of this page

Scroll to Top