MPs, MLAs : బబ్లూ కార్ స్పా మరియు డిటైలింగ్ స్టూడియో ను ప్రారంభించిన ఎం.పి., ఎమ్మెల్యే లు

TRINETHRAM NEWS

మండపేట: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మండపేట పట్టణం ఆర్.టి.సి బస్టాండ్ వెనుక నూతనంగా ఏర్పాటుచేసిన బబ్లూ కార్ స్పా మరియు డిటైలింగ్ స్టూడియో ను ఆదివారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ , రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు , అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు, వర ప్రకాష్, మండపేట పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MPs, MLAs inaugurate Bablu

You cannot copy content of this page

Scroll to Top