MP Vishweshwar visits Sangayya Swamy : సంగయ్య స్వామిని పరామర్శించిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కోట్ పల్లి సర్పంచ్ భర్త సంగయ్య స్వామిని యశోదా హాస్పిటల్ లో పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పిన…రిమాండ్ చేసిన వ్యక్తులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా పోలీసులు నిష్పక్షపాతంగా ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యాలి. రాజకీయ ఒత్తిడి వల్ల ఎవ్వరినీ కాపాడడానికి ప్రయత్నం చెయ్యద్దు.

సంగయ్య స్వామి కుటుంబానికి, వారి మద్దతుదారులకు నేను అండగా ఉంటాను. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అండగా ఉంటారు. గుండాలకు, రౌడీలకు కోట్ పల్లి ప్రజలు ఎవ్వరూ భయపడవద్దు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, ఎం.పి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MP Vishweshwar Reddy visits Sangayya Swamy

You cannot copy content of this page

Scroll to Top