జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 08 at 14.32.44

TRINETHRAM NEWS

MP Vamsikrishna visited Srivara

జూన్ 08, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శనివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామితో కలిసి ఎంపీ వంశీకృష్ణ కుటుంబ సమేతంగా శ్రీ వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MP Vamsikrishna visited Srivara

You cannot copy content of this page