
తేదీ : 01/04/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాప్తాడు నియోజకవర్గంలో వైసిపి కార్యకర్త లింగమయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినటువంటి టిడిపి ఎంపీ బి.కె పార్థసారథి కి చేదు అనుభవం ఎదురైంది.
ఒకవైపు హత్య చేయించి, మరోవైపు పరామర్శకు వస్తారా ? అంటూ లింగమయ్య కొడుకు ఎంపీ పార్థసారదని నిలదీశారు. టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరులే తన తండ్రిని హత్య చేశారని మనోహర్ ఆరోపించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
