TRINETHRAM NEWS

ఆగంత‌కుడి చొర‌బాటుపై ద‌ర్యాప్తు ముమ్మ‌రం

Trinethram News : విచార‌ణ‌లో భాగంగా ఎంపీ డీకే అరుణ ఇంటికి డీసీపీ విజ‌య్ కుమార్‌, ఏసీపీ వెంక‌ట‌గిరి, విచార‌ణ అధికారులు

ఎంపీ డీకే అరుణ నివాసంలో ఆగంత‌కుడు తిరిగిన ఏరియాను ప‌రిశీలించిన డీసీపీ విజ‌య్ కుమార్‌, ఏసీపీ వెంక‌టగిరి, సీఐ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, ఇత‌ర పోలీసు అధికారులు

ఎంపీ. డి అరుణాతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసు అధికారులు

ఆగంత‌కుడు ఎంట‌ర్ అయిన ప్ర‌దేశం, బ‌య‌ట‌కు వెళ్లిన ప్రాంతాల‌ను ప‌రిశీలించిన అధికారులు 3 బృందాల‌తో విచార‌ణ‌

ఈ ఘటనపై సీఐ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మూడు బృందాలు ఏర్పాటు

ఎంపీ డీకే అరుణ ఇంటి సీసీ ఫుటేజ్‌, ప‌రిస‌ర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా ద‌ర్యాప్తు ముమ్మ‌రం

ఆగంత‌కుడు ఎక్కడి నుంచి ఎంట‌ర్ అయ్యాడ‌న్న కోణంలో పోలీసుల ద‌ర్యాప్తు

రోడ్ నెంబ‌ర్ 45 నుంచి ఎంట‌ర్ అయిన‌ట్లు నిర్ధారించిన పోలీసులు

సీసీ కెమెరాలు ప‌రిశీలిస్తున్న సీపీ, డీసీపీ, ఏసీపీ ఇత‌ర పోలీసు అదికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MP DK Aruna's house