TRINETHRAM NEWS

మూవీ రివ్యూ: హను మాన్

పండగ సీజన్లో మరో ఆలోచన లేకుండా హాల్లో కూర్చుని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ చూడదగ్గ చిత్రం ఈ “హనుమాన్”… అందులో అనుమానం లేదు.