Trinethram News : Medchal : తల్లి కళ్లెదుటే కుమారుడు కన్నుమూసిన విషాద ఘటన హైదరాబాద్లో జరిగింది. 1వ తరగతి చదువుతున్న కొడుకును తీసుకొని తల్లి స్కూటీపై స్కూలుకు బయల్దేరింది. దుండిగల్ PS పరిధిలోని మల్లంపేట్ పల్లవి స్కూల్ ముందు స్కూటీ అదుపుతప్పింది. ఇద్దరూ కిందపడగా బాలుడి తలపైనుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న కొడుకు తల ఛిద్రం అవడాన్ని చూసిన తల్లి తట్టుకోలేక విలవిల్లాడింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


