జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 13 at 17.38.46

TRINETHRAM NEWS

Monday’s Lavanya organized a grand mehendi carnimal program

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు స్థానిక జోహార్ నగర్ సరస్వతి విద్యా మందిర్ లో మెహేంది కార్నిమల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సరస్వతి స్కూల్ ప్రబంధనకారని సోమవారపు లావణ్య పాల్గొని పిల్లలకు వారి తల్లిదండ్రులకు సంస్కృతి సంప్రదాయాల విలువలనుఅలాగే ఆషాడ మాసంలో ఉన్నటువంటి గోరింటాకు విశిష్టతను మరి పిల్లలకు వారి తల్లిదండ్రులకు కూడా నేర్పించడం జరిగింది మరియు
ఈ యొక్క కార్యక్రమంలో ఎంత ఉత్సాహంతో పిల్లలు వారి తల్లిదండ్రులు గోరింటాకు కార్యక్రమంలో పాల్గొని గోరింటాకు వారి చేతులకు పెట్టుకొని పిల్లల వారి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సరస్వతి విద్యా మందిర్ కార్యదర్శి రవీందర్ శ్రీనివాస్ పద్మ సుమాంజలి జ్యోతి అధిక సంఖ్యలో పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Monday's Lavanya organized a grand mehendi carnimal program

You cannot copy content of this page