TRINETHRAM NEWS

ఢిల్లీ ఫలితాల్లో క్షణం క్షణం ఉత్కంఠ

న్యూఢిల్లీ ఫిబ్రవరి 08. 14 స్థానాల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య తేడా 3,000 జనక్‌పురి అసెంబ్లీ స్థానంలో రెండో రౌండ్ ముగిసే సమయానికి ఆశిష్ సూద్ దాదాపు 10,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తిలక్ నగర్ నుంచి ఆప్ అభ్యర్థి జర్నైల్ సింగ్ మూడు రౌండ్ల తర్వాత 11,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మాదిపూర్ నుండి రాఖీ బిర్లా 42 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మోతీ నగర్ నుంచి బీజేపీకి చెందిన హరీష్ ఖురానా 2,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హరి నగర్ లో బీజేపీకి చెందిన శ్యామ్ శర్మ 5,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మూడవ రౌండ్ తర్వాత నంగ్లోయ్ నుండి బీజేపీ అభ్యర్థి 3,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఢిల్లీలో ఆప్‌, బీజేపీ మధ్య హోరాహోరీ

10 సీట్లలో రెండు పార్టీల మధ్య వెయ్యి ఓట్ల తేడా కేవలం వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థుల ముందంజ

రౌండ్‌ రౌండ్‌కు మారుతున్న ఉత్కంఠ

ఐదు రౌండ్ల తర్వాత కేజ్రీవాల్‌ లీడ్‌ 386 ఓట్లు

జంగ్‌పురాలో సిసోడియాకు 2,345 ఓట్ల ఆధిక్యం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App