WhatsApp Image 2024 12 11 at 13.14.25
హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్
Trinethram News : Hyderabad : తనకి పోలీసులు జారీ చేసిన నోటీసుని సవాలు చేసిన మోహన్ బాబు
తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరిన మోహన్ బాబు
తాను సెక్యూరిటీ కోరినా భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్
మోహన్ బాబు తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
