Modi’s Speech in Telugu : తెలుగులో మోదీ ప్రసంగం

TRINETHRAM NEWS

Trinethram News : Andhra pradesh : రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ సభలో ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. ‘తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది’ అంటూ మోదీ స్పీచ్ కొనసాగించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Modi's speech in Telugu

You cannot copy content of this page

Scroll to Top