Trinethram News : Mar 02, 2026, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లపై జరిగిన దాడులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాలకు ఫోన్ చేసి మాట్లాడిన ప్రధాని, ఆ రెండు దేశాల్లోని భారతీయుల క్షేమంపై ఆరా తీశారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఆపై ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

