Mon. Mar 9th, 2026

Allu Sirish’s Wedding : అల్లు శిరీష్ పెళ్లి.. టాలీవుడ్, రాజకీయ ప్రముఖుల సందడి

TRINETHRAM NEWS

Mar 02, 2026, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు శిరీష్, నయనికను ఈ శుక్రవారం (మార్చి 06న) వివాహం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం (మార్చి 02) సాయంత్రం హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, నాని, బ్రహ్మానందం, దర్శకుడు అట్లీతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Allu Sirish's wedding

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page