శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుBy trinethramnews / ఫిబ్రవరి 4, 2024 TRINETHRAM NEWSఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు కర్ణాటక రాష్ట్రం, గాణగాపూర్ లోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు.